18 August, 2008

నీది ఏమి పొయింది లే నిమ్మగడ్డ భానుమూర్తి

ఇదివరకు నిమ్మగడ్డ భానుమూర్తి అనే వ్యక్తి ఒక కల్లు కొట్లొ పని చేసే వాడు. వాడు కల్లు కొట్లొకి వచ్చే తన స్నేహితులకి ఎవరికి తెలియకుండా ఉచితంగా కల్లు పోసేవాడు. ఒకసారి యజమానికి సందేహం వచ్చి ఆరాతిస్తే నిజం తెలిసింది. అప్పడు భానుమూర్తి తో "నీది ఎమి పొయింది లే నిమ్మగడ్డ భానుమూర్తి" అని అన్నాడు. ఎవరైన భానుమూర్తి లాగా పక్కన వాడి గురించి పట్టించు కొకుండా తనకు కావల్సింది చేస్తూ పోతుంటే ఈ జాతియం వాడవచ్చు. నిమ్మగడ్డ వారి పేరు తెలుగు హాస్యం లొ ఎంతో ప్రాముక్యం సంపాదించుకొవటం వలన ఈ జాతియన్ని విరివిగా ఉపయోగిస్తారు

No comments: